India Vs South Africa T20, ODI Series Match Schedule : టీమిండియా-దక్షిణాఫ్రికా టీ20, వన్డే జట్టు ఇదే.. మ్యాచ్‌ల షెడ్యూల్ ఇలా..
ఇందుకోసం ఇప్పటికే దక్షిణాఫ్రికా ఆటగాళ్లు భారత్‌కు చేరుకున్నారు. మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడే నిమిత్తం ప్రొటిస్ జట్టు భారత పర్యటనకు వచ్చింది. ఇక ఈ ఏడాది భారత్- సౌతాఫ్రికా మధ్య ఇది మూడో సిరీస్.
T20 World Cup New Rules : టి-20 వరల్ట్ కప్‌లో అమలు కానున్న కొత్త రూల్స్ ఇవే.. ఫస్ట్ టైమ్..
భారత్ Vs సౌతాఫ్రికా మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదే..
టీ-20 సిరీస్ తేదీలు- స్టేడియం :
☛ మొదటి టీ20 : సెప్టెంబరు 28వ తేదీ (బుధవారం)- గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం (తిరువనంతపురం-కేరళ)
☛ రెండో టీ 20 : అక్టోబరు 2వ తేదీ (ఆదివారం)- బర్సపర క్రికెట్ స్టేడియం (గువాహటి- అసోం)
☛ మూడో టీ20 : అక్టోబరు 4వ తేదీ (మంగళవారం) -హోల్కర్ క్రికెట్ స్టేడియం (ఇండోర్- మధ్యప్రదేశ్)
T20 Highest Wicket Taker : 600 వికెట్లతో ప్రపంచ రికార్డు.. తొలి బౌలర్‌గా..
మ్యాచ్ ప్రారంభ సమయం :
అన్ని టీ-20 మ్యాచ్‌లు రాత్రి ఏడు గంటలకు ఆరంభం
వన్డే సిరీస్ తేదీలు- స్టేడియం :
☛ తొలి వన్డే : అక్టోబరు 6వ తేదీ (గురువారం) - భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఎకానా క్రికెట్ స్టేడియం (లక్నో- ఉత్తరప్రదేశ్)
☛ రెండో వన్డే : అక్టోబరు 9వ తేదీ (ఆదివారం) జేఎస్‌సీఏ ఇంటర్నేషనల్ స్టేడియం కాంప్లెక్స్ (రాంచి- జార్ఖండ్)
☛ మూడో వన్డే : అక్టోబరు 11వ తేదీ (మంగళవారం) అరుణ్ జైట్లీ స్టేడియం (ఢిల్లీ)
T20 World Cup India Team : టీ-20 వరల్డ్ కప్ 2022 టీమిండియా ఇదే.. వీరికి మరోసారి మొండిచెయ్యి..
మ్యాచ్ సమయం:
అన్ని వన్డే మ్యాచ్‌లు మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు ఆరంభం
దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు బీసీసీఐ ప్రకటించిన భారత జట్టు ఇదే..:
రోహిత్ శర్మ(కెప్టెన్), కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషభ్ పంత్, దినేశ్ కార్తిక్, రవిచంద్రన్ అశ్విన్, యజువేంద్ర చహల్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ షమీ, హర్షల్ పటేల్, దీపక్ చహర్, జస్‌ప్రీత్ బుమ్రా.
వన్డే సిరీస్‌కు ఇంకా జట్టు(వార్తా కథనం రాసే సమయానికి)ను ప్రకటించలేదు. అయితే, టీ20 వరల్డ్‌కప్-2022 టోర్నీకి సమయం ఆసన్నమవుతున్న కారణంగా ప్రపంచకప్ ఈవెంట్‌కు సెలక్ట్ అయిన ఆటగాళ్లకు విశ్రాంతినివ్వనున్నారు.
భారత్‌తో టీ20, వన్డే సిరీస్‌లకు దక్షిణాఫ్రికా జట్టు :
వన్డే జట్టు :
తెంబా బవుమా(కెప్టెన్), క్వింటన్ డికాక్, రీజా హెన్రిక్స్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహరాజ్, జానేమన్ మలన్, ఎయిడెన్ మార్కరమ్, డేవిడ్ మిల్లర్, లుంగి ఎంగిడి, అన్రిచ్ నోర్జే, వానే పార్నెల్, పెహ్లుక్వాయో, డ్వేన్ ప్రిటోరియస్, కగిసో రబడ, తబ్రేజ్ షంసీ.
టీ20 జట్టు :
తెంబా బవుమా(కెప్టెన్), క్వింటన్ డికాక్, రీజా హెన్నిక్స్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహరాజ్, ఎయిడెన్ మార్కరమ్, డేవిడ్ మిల్లర్, లుంగి ఎంగిడి, అన్రిచ్ నోర్జే, వానే పార్నెల్, డ్వేన్ ప్రిటోరియస్, కగిసో రబడ, రీలీ రోసోవ్, తబ్రేజ్ షంసీ, జోర్న్ ఫార్చూన్, పెహ్లుక్వాయో, మార్కో జాన్‌సేన్, ట్రిస్టన్ స్టబ్స్.
ICC : రానున్న ఐదేళ్లలో భారత పురుషుల క్రికెట్ జట్టు షెడ్యూల్ ఇదే..