DG of Army Medical Services : ఆర్మీ మెడికల్‌ సర్వీసెస్‌ డీజీగా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళ..

ఆర్మీ మెడికల్‌ సర్వీసెస్‌ డైరెక్టర్‌ జనరల్‌గా(ఈఎ) తొలిసారి ఒక మహిళా అధికారి నియమితులయ్యారు.

ఆర్మీ బలగాల డైరెక్టర్‌ జనరల్‌ బాధ్యతలు నిర్వహించిన తొలి మ‌హ‌ళగా ఇక్క‌డ నిలిచి.. మ‌ళ్లీ మ‌రో ఘ‌న‌త సాధించారు లెఫ్టినెంట్‌ జనరల్‌ సాధనా సక్సేనా నాయర్. ఇక్క‌డ‌ ఆమెకు అరుదైన అవకాశం దక్కింది. పుణెలోని ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ మెడికల్‌ కాలేజీలో డిగ్రీ పూర్తిచేసి స‌క్సేనా 1985లో వైద్యురాలిగా ఆర్మీలో చేరారు.

Sheikh Hasina: ఘనమైన రికార్డు.. అప్రతిష్ట మూటగట్టుకున్న ఐరన్‌ లేడీ.. ఈమెనే!!

ఆగస్టు 1న ఆమె ఈ బాధ్యతలు స్వీకరించారు. ర్యాంకులో ఎయిర్‌ మార్షల్‌గా పదోన్నతి కల్పించి మరీ ఆమెను ఆ పదవిలో నియమించారు. గతంలో ఆమె ప్రిన్సిపల్ మెడికల్‌ ఆఫీసర్‌గా కూడా పనిచేశారు. తద్వారా ఈ కీలక పదవి చేపట్టిన తొలి మహిళా అధికారిగా ఆమె గుర్తింపు పొందారు.

#Tags