Skip to main content

Old Soda Cans : శిలాజ ఇంధనాలకు ప్రత్యామ్నాయంగా స్వచ్ఛ ఇంధనం త‌యారు..

Clean fuel is made as an alternative to fossil fuels with old soda cans

శిలాజ ఇంధనాలకు ప్రత్యామ్నాయంగా పాత సోడా క్యాన్లు, సముద్ర జలాలతో స్వచ్ఛ ఇంధనాన్ని తయారు చేశారు అమెరికాలోని మసాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎంఐటీ)కి చెందిన పరిశోధకులు. అల్యూమినియం సోడా క్యాన్లు సముద్రపు నీటిలో పడినప్పుడు బుడగలు ఉత్పత్తి అవుతాయని, సహజంగా హైడ్రోజన్‌ తయారవుతుందని వీరు కనుగొన్నారు. గ్యాస్‌ ఇంజన్లు, ఫ్యూయెల్స్‌లకు ఉపయోగించవచ్చని, దీని ద్వారా కర్బన ఉద్గారాలు ఉత్పత్తి కావని వీరు తెలిపారు.

Fortune Global 500: భారత్‌, ప్రపంచంలో అత్యుత్తమ ర్యాంకు పొందిన కంపెనీలు ఇవే..

Published date : 06 Aug 2024 04:07PM

Photo Stories