Mount Kilimanjaro: కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన ఐదేళ్ల బాలుడు

ఎత్తయిన శిఖరాలను అధిరోహించడమంటే పెద్ద సాహసమే అని చెప్పాలి.

అలాంటిది.. పంజాబ్‌కు చెందిన ఐదేళ్ల బాలుడు తేగ్బీర్ సింగ్ పర్వతారోహణ చరిత్రలో తన పేరును లిఖించుకున్నాడు. ఆఫ్రికా ఖండంలోనే అత్యంత ఎత్తయిన కిలిమంజారో పర్వత శిఖరాన్ని అధిరోహించి రికార్డు సృష్టించాడు. ఆసియాలో అతి చిన్న వయస్సులో ఈ ఘనత సాధించిన వ్యక్తిగా నిలిచాడు. 

సముద్ర మట్టానికి 5,895 మీటర్ల ఎత్తులో ఉన్న కిలిమంజారో పర్వతాన్ని విజయవంతంగా అధిరోహించిన అతి పిన్న వయస్కుడైన ఆసియన్‌గా తేగ్బీర్ సింగ్ గుర్తింపు పొందాడు.

Mount Elbrus: మౌంట్ ఎల్‌బ్రస్‌ను అధిరోహించిన తెలుగుతేజం ఈయ‌నే..

#Tags