Humsafar Policy: హంసఫర్‌ పాలసీని ఆవిష్కరించిన కేంద్ర మంత్రి

దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల వెంట ప్రయాణించే వారికి మెరుగైన సౌకర్యాలను అందించేందుకు హంసఫర్ పాలసీని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆవిష్కరించారు.

ఈ పాలసీ ద్వారా, హైవేలపై ప్రయాణం చేసే ప్రజలకు పరిశుభ్రమైన మరుగుదొడ్లు, బేబీ కేర్ రూమ్స్ వంటి సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.
 
హంసఫర్ పాలసీ ప్రకారం అందుబాటులోకి రానున్న జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. 

వాటిలో ఉన్న సౌకర్యాలు ఇవే..  

  • పెట్రోల్ పంపుల వద్ద టాయిలెట్లు
  • వీల్ చైర్లు
  • ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు
  • పార్కింగ్
  • డార్మిటరీ
  • ఫుడ్ కోర్టు
  • ఏటీఎం
  • వాహనాల మరమ్మతుల దుకాణం
  • ఔషధాల దుకాణం

LPG Cylinder Price Hike: పెరిగిన ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్ల ధరలు.. ఎంతంటే..?

#Tags