Humsafar Policy: హంసఫర్ పాలసీని ఆవిష్కరించిన కేంద్ర మంత్రి
Sakshi Education
దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల వెంట ప్రయాణించే వారికి మెరుగైన సౌకర్యాలను అందించేందుకు హంసఫర్ పాలసీని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆవిష్కరించారు.
ఈ పాలసీ ద్వారా, హైవేలపై ప్రయాణం చేసే ప్రజలకు పరిశుభ్రమైన మరుగుదొడ్లు, బేబీ కేర్ రూమ్స్ వంటి సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.
హంసఫర్ పాలసీ ప్రకారం అందుబాటులోకి రానున్న జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.
వాటిలో ఉన్న సౌకర్యాలు ఇవే..
- పెట్రోల్ పంపుల వద్ద టాయిలెట్లు
- వీల్ చైర్లు
- ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు
- పార్కింగ్
- డార్మిటరీ
- ఫుడ్ కోర్టు
- ఏటీఎం
- వాహనాల మరమ్మతుల దుకాణం
- ఔషధాల దుకాణం
LPG Cylinder Price Hike: పెరిగిన ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలు.. ఎంతంటే..?
Published date : 09 Oct 2024 05:16PM
Tags
- Union Minister Nitin Gadkari
- Humsafar Policy
- baby care rooms
- provisions for wheelchairs
- EV Charging stations
- parking spaces
- dormitory services
- National Highways
- Sakshi Education Updates
- HumsafarPolicy
- NitinGadkari
- NationalHighways
- HighwayFacilities
- HighwayTravel
- PublicFacilities
- InfrastructureDevelopment