Indian exports: 500 బిలియన్‌ డాలర్లకు భారత ఎగుమతులు

భారతదేశ ఎగుమతులు ఈ ఆర్థిక సంవత్సరం(2024–25)లో 60–70 బిలియన్‌ డాలర్ల మేర పెరిగి.. 500 బిలియన్‌ డాలర్లకు చేరుకునే అవకాశం ఉందని ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఎక్స్‌పోర్టర్స్‌ ఆర్గనైజేషన్‌(ఫియో) అంచనా వేసింది. గత ఆర్థిక సంవత్సరంలో(2023–24).. 437 బిలియన్‌ డాలర్లు నమోదయ్యాయి.

AI Anchors: రైతుల కోసం ప్ర‌త్యేకంగా ప్రారంభించిన చానెల్‌లో ఏఐ యాంకర్లు..

#Tags