Religion Conversions : బలవంతపు మ‌తమార్పిడికి మ‌రింత పెరిగిన శిక్ష‌లు.. ఇక‌పై మ‌రిత క‌ఠినంగా!

చట్ట విరుద్ధ మతమార్పిడి (సవరణ బిల్లు)–2024కు ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. శిక్షలను మరింత పెంచారు. మోసపూరితంగా, బలవంతంగా మతమార్పిడిలకు పాల్పడినట్టు తేలితే యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తారు. గతంలో ఈ చట్టం కింద గరిష్టంగా పదేళ్ల శిక్ష, రూ.50 వేల జరిమానా ఉండేది. ఒక వ్యక్తి బెదిరించినా, దాడి చేసినా, పెళ్లి చేసుకున్నా, పెళ్లి చేసుకుంటానని వాగ్దానం చేసినా, మత మార్పిడి ఉద్దేశంతో మహిళ, మైనర్‌ను అక్రమ రవాణా చేసినా ఈ చట్టాన్ని ప్రయోగిస్తారు.

Child Marriages : బాల్య వివాహాల నిషేదిక చ‌ట్టంపై కేర‌ళా హైకోర్టు తీర్పు..

#Tags