Skip to main content

NMMS Exam : ఎన్‌ఎంఎంఎస్ ప‌రీక్ష‌కు ద‌ర‌ఖాస్తులు.. ఈ విద్యార్థులే అర్హులు..

Eluru DEO S. Abraham announces NMMS scholarship applications  National Means Cum Merit Scholarship (NMMS) exam details for Eluru  Eligibility criteria for NMMS exam in Eluru: Class 8 students  Scholarship announcement for Class 8 students in Eluru by DEO S. Abraham Applications for National Means Cum Merit Scholarship Test for Eighth class students

ఏలూరు: 2024–25లో జరిగే నేషనల్‌ మీన్స్‌ కమ్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ (ఎన్‌ఎంఎంఎస్‌) పరీక్షకు జిల్లాలో 8వ తరగతి విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు డీఈఓ ఎస్‌.అబ్రహం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో చదువుతూ కుటుంబ ఆదాయం ఏడాదికి రూ.3.50 లక్షలలోపు ఉన్న విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు.

PG 4th Semester Results : యోగి వేమ‌న‌ విశ్వావిద్యాల‌యంలో పీజీ నాలుగో సెమిస్ట‌ర్ ఫ‌లితాలు విడుద‌ల‌..

డిసెంబర్‌ 8న పరీక్ష జరుగుతుందని, పరీక్ష రుసుం ఓసీ, బీసీ విద్యార్థులకు రూ.100, ఎస్‌సీ, ఎస్‌టీ విద్యార్థులు రూ.50 చెల్లించాలన్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు వచ్చేనెల 6 వరకు, రుసుం చెల్లింపునకు వచ్చేనెల 10 వరకు గడువు ఉందన్నారు.

Published date : 06 Aug 2024 03:01PM

Photo Stories