Google Gemini App : భారత్‌లో గూగుల్‌ జెమిని యాప్‌!

తెలుగు, హిందీ, ఇంగ్లిష్, సహా 9 భారతీయ భాషల్లో సపోర్ట్‌ చేసే ‘ఏఐ అసిస్టెంట్‌ జెమిని’ యాప్‌ను గూగుల్‌ భారత్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రీమియం వెర్షన్‌ ‘జెమిని అడ్వాన్స్‌’ లో అనేక కొత్త ఫీచర్లను జోడించింది. కొంత మొత్తం చెల్లించటం ద్వారా ‘జెమిని 1.5 ప్రో’లోని సరికొత్త ఫీచర్లు యూజర్లు పొందవచ్చని తెలిపింది. గత ఏడాది చివర్లో ‘జెమిని’ పేరుతో అత్యంత అడ్వాన్స్‌డ్‌ వెర్షన్‌ ఏఐ టూల్‌ను గూగుల్‌ పరిచయం చేసింది. 

Increase of MSP : వరికి మద్దతు ధర రూ.117 పెంచిన కేంద్రం

#Tags