Skin Bank : మొట్ట మొదటి స్కిన్‌ బ్యాంకు.. ఎక్క‌డంటే..

భారత సైన్యం తొలిసారిగా ‘చర్మనిధి కేంద్రా’ (స్కిన్‌ బ్యాంకు)న్ని ఢిల్లీలోని ఆర్మీ హాస్పిటల్‌ (పరిశోధన, రెఫరల్‌)లో ప్రారంభించింది. ఆర్మీ సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు కాలిన గాయాలు, ఇతర చర్మ సంబంధిత చికిత్సల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు రక్షణశాఖ తెలిపింది. ప్లాస్టిక్‌ సర్జన్లు, ప్రత్యేక సాంకేతిక నిపుణులు సహా అత్యున్నత స్థాయి వైద్య బృందం ఇక్కడ అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు. చర్మ సేకరణ, ప్రాసెసింగ్, నిల్వ, పంపిణీకి ఈ స్కిన్‌ బ్యాంకు హబ్‌గా పనిచేస్తుందని.. అవసరమైన సందర్భాల్లో దేశవ్యాప్తంగా ఉన్న సైనిక వైద్య కేంద్రాలకు చేరవేస్తుందని వెల్లడించారు.

Nalanda University: నలంద విశ్వవిద్యాలయం నూతన క్యాంపస్‌ ప్రారంభం.. ఎక్క‌డంటే..

#Tags