Ethanol: మానవాళికి ప్రమాదకారిగా మారుతున్న ఇథనాల్‌

ఇథనాల్‌ మానవాళికి ప్రమాదకారిగా మారుతోంది. శరీరాన్ని నియంత్రించే మెదడు పనితీరుపైనే ప్రభావం చూపుతుందని సెంటర్‌ ఫర్‌ సెల్యూలార్‌ అండ్‌ మాలిక్యూలార్‌ బయాలజీ (సీసీఎంబీ) పరిశోధనల్లో వెల్లడైంది.

మద్యం, పర్‌ఫ్యూమ్స్, ప్లాస్టిక్, కాస్మోటిక్స్‌ వంటి ఇథనాల్‌ ఉండే ఉత్పత్తుల వినియోగం వల్ల ఎప్పటికైనా రోగాలను కొని తెచ్చుకున్నట్లేనని మరోసారి వెల్లడైంది. ఇథనాల్‌ వినియోగం వల్ల దీర్ఘకాలం పాటు కలిగే పరిమాణాలు, శరీరంలో మార్పులు, నాడీ వ్యవస్థ స్పందించే విధానంపై పరిశోధకులు అధ్యయనం చేశారు.

#Tags