North Korea క్షిపణి ప్రయోగం

అమెరికా హెచ్చరికలను బేఖాతరు చేస్తూ ఉత్తరకొరియా మరోసారి క్షిపణి ప్రయోగాలకు దిగింది. అక్టోబర్ 28న రెండు తక్కువ శ్రేణి బాలిస్టిక్‌ మిస్సైళ్లను ప్రయోగించింది.
North Korea missile launch

ఇవి రెచ్చగొట్టే చర్యలేనంటూ దక్షిణ కొరియా దుయ్యబట్టింది. ఉత్తరకొరియా అణుదాడులకు దిగితే కిమ్‌ పాలన అంతం ఖాయమని అమెరికా హెచ్చరించింది.

Download Current Affairs PDFs Here

Download Sakshi Education Mobile APP
 

#Tags