Donald Trump : రిపబ్లికన్‌ పార్టీ తరఫున అభ్యర్థిగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌..

అగ్రరాజ్యం అమెరికాలో ఈ ఏడాది నవంబర్‌లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. రిపబ్లికన్‌ పార్టీ తరఫున మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మళ్లీ పోటీ పడుతున్నారు. మిల్వాకీలో జరిగిన పార్టీ జా­తీయ సదస్సులో ప్రతినిధులంతా ట్రంప్‌ను అధ్యక్ష అభ్యర్థిగా ఆమోదించారు. తన అభ్యర్థిత్వం ఖరారైన వెంటనే..ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఒహాయో సెనేట­ర్‌ 39 ఏళ్ల జేడీ వాన్స్‌ పేరును ట్రంప్‌ ప్రకటించారు. బాగా ఆలోచించిన తర్వాత ఉపాధ్యక్ష పదవికి వాన్స్‌ తగిన వ్యక్తి అని నిర్ణయించుకున్నట్లు ఈ సందర్భంగా ట్రంప్‌ తెలిపారు.

International Law: పాలస్తీనాను అధీనంలో ఉంచుకోవడం చట్టవిరుద్ధం

#Tags