Myanmar-Iran: మయన్మార్, ఇరాన్‌æలపై ఒత్తిడికి అంగీకారం

సొంత ప్రజలపై దాడులకు పాల్పడుతున్న మయన్మార్, ఇరాన్‌ లపై ఒత్తిడి తెచ్చేందుకు చర్యలు చేపట్టాలని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కౌన్సిల్‌ నిర్ణయించింది. 47 దేశాలకు సభ్యత్వం ఉన్న కౌన్సిల్‌ ఏకగ్రీవంగా ఈ నిర్ణయానికి ఆమోదం తెలిపింది. అక్రమంగా మయన్మార్‌కు ఆయుధాలను తరలించడాన్ని ఆపాలని కౌన్సిల్‌ డిమాండు చేసింది.

చదవండి: April 18th Current Affairs Quiz: నేటి ముఖ్యమైన టాప్ బిట్స్ ఇవే!
 

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

#Tags