Chabahar Port: చాబహర్ పోర్ట్ నిర్వహణకు భారత్, ఇరాన్ ఒప్పందం
2016లో కుదుర్చుకున్న ఒప్పందాన్ని పునరుద్ధరించేందుకు భారత్, ఇరాన్ మధ్య చర్చలు జరుగుతున్నాయి. షిప్పింగ్ మంత్రి సర్బానంద సోనోవాల్ ఈ కీలక ఒప్పందంపై సంతకాలు చేయడానికి మే 13వ తేదీ ఇరాన్‌కు వెళ్లనున్నారు. ఇది విదేశాల్లో ఓడరేవును నిర్వహించే భారతదేశం యొక్క మొదటి ప్రయత్నం. ఈ ఒప్పందం రానున్న పదేళ్లపాటు అమలులో ఉంటుంది.
చాబహర్ పోర్ట్ ప్రాముఖ్యత ఇదే..
★ ఇంటర్నేషనల్ నార్త్-సౌత్ ట్రాన్స్‌పోర్ట్ కారిడార్ (ఐఎన్‌ఎస్‌టీసీ)లో ఒక కేంద్రంగా పనిచేస్తుంది. ఇది భారత్‌ను కామన్వెల్త్ ఆఫ్ ఇండిపెండెంట్ స్టేట్స్ (సీఐఎస్) దేశాలతో అనుసంధానిస్తుంది.
★ ఐఎన్‌ఎస్‌టీసీ ద్వారా భారత్-మధ్య ఆసియా కార్గో రవాణా మెరుగుపడుతుంది.
★ భారత్‌కు వాణిజ్య రవాణా కేంద్రంగా మారే అవకాశం ఉంది.
★ విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించడంలో సహాయపడుతుంది.
Marine-Grade Aluminium: భారత తీర రక్షణ దళం, హిందాల్కో మధ్య ఒప్పందం ఇదే..
Tags
- Chabahar port
- India Chabahar port
- International North-South Transport Corridor
- INSTC
- Commonwealth of Independent States
- Asian Cargo
- India-Iran Chabahar Port pact
- India-Iran
- agreement
- SakshiEducationUpdates
- India-Iran partnership
- Foreign port operations
- international trade
- strategic partnership
- 10-year agreement
- internationalnews