Credit Card: మహిళల ప్రత్యేక ప్రయోజనాల కోసం ‘దివా’ క్రెడిట్ కార్డును తెచ్చిన బ్యాంక్ ఇదే!!
మహిళా వినియోగదారుల కోసం తాజాగా ప్రభుత్వరంగ బ్యాంక్ అయిన యూనియన్ బ్యాంక్ ఇటీవల ‘దివా’ పేరుతో ఓ ప్రత్యేక క్రెడిట్ కార్డును ప్రారంభించింది.
ఈ కార్డు ద్వారా ఎలాంటి ప్రయోజనాలు కలుగనున్నాయో బ్యాంక్ వర్గాలు తెలిపాయి.
- 18 నుంచి 70 ఏళ్ల మహిళలకు
- కనీస వార్షిక ఆదాయం రూ.2.5 లక్షలు
- ఆదాయ రుజువు లేకపోతే ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై కూడా
- యాడ్ఆన్ కార్డులు కూడా మహిళలకే
- దరఖాస్తుకు పత్రాలు: శాలరీ స్లిప్, ఫామ్ 16, ఐటీ రిటర్న్స్, పాన్, ఆధార్
ప్రయోజనాలు:
- ఏడాదికి 8 దేశీయ, 2 అంతర్జాతీయ విమానాశ్రయ లాంజ్ యాక్సెస్
- వార్షిక ఆరోగ్య ప్యాకేజీ
- రూపే నెట్‌వర్క్‌లో వివిధ ఆఫర్లు, క్యాష్‌బ్యాక్‌లు, యూపీఐ బెనిఫిట్స్
- 1% ఇంధన సర్‌ఛార్జ్ రీయింబర్స్‌మెంట్
- ట్రావెల్, హోటల్ రిజర్వేషన్లు, కన్సల్టెన్సీ సేవలపై రాయితీలు
- లాక్మీ సెలూన్, నైకా, ఇక్సిగో, మింత్రా, ఫ్లిప్‌కార్డ్, బిగ్ బాస్కెట్, బుక్ మై షో, అర్బన్ క్లాప్ వంటి సైట్లలో డిస్కౌంట్
- ప్రతి రూ.100 ఖర్చుకు రూ.2 రివార్డ్ పాయింట్స్
- వార్షిక రుసుము రూ.499 (30 వేలు ఖర్చు చేస్తే మినహాయింపు)
Start Up Companies: భారత్ స్టార్టప్‌ల దూకుడు,ఈ ఏడాది 12 బిలియన్ డాలర్ల సమీకరణ
#Tags