Indian Companies: వరల్డ్ టాప్ 100 బ్రాండ్‌లలో చోటు దక్కించుకున్న భారత కంపెనీలు ఇవే..!

ప్రపంచంలోని అత్యంత విలువైన 100 కంపెనీల జాబితాలో భారతదేశం నుంచి నాలుగు కంపెనీలు చోటు దక్కించుకున్నాయి.

దీనికి సంబంధించిన డేటాను బ్రాండ్‌జెడ్ మోస్ట్ వాల్యూబుల్ గ్లోబల్ బ్రాండ్స్ రిపోర్ట్‌లో ప్రముఖ మార్కెటింగ్ డేటా అండ్ అనలిటిక్స్ బిజినెస్ కాంటార్ వెల్లడించింది. 

భారతీయ కంపెనీలు ఇవే..
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS): 46వ ర్యాంక్
హెచ్‌డీఎఫ్‌సీ(HDFC) బ్యాంక్: 47వ ర్యాంక్
ఎయిర్‌టెల్: 73వ ర్యాంక్
ఇన్ఫోసిస్: 74వ ర్యాంక్ 

➤ ఇన్ఫోసిస్ వరుసగా మూడో సంవత్సరం ఈ జాబితాలో చోటు దక్కించుకుంది.
➤ బిజినెస్-టు-బిజినెస్ టెక్నాలజీ బ్రాండ్‌ల జాబితాలో ఇన్ఫోసిస్ 20వ ర్యాంక్ సాధించింది.
➤ అమెరికాలో కూడా ఇన్ఫోసిస్ అత్యంత విశ్వసనీయమైన బ్రాండ్‌లలో టాప్ 6 శాతంలో స్థానం సంపాదించింది.

World Economic Forum: డబ్ల్యూఈఎఫ్‌ జాబితాలో 10 భారత కంపెనీలకు చోటు.. ఆ కంపెనీలు ఇవే..

#Tags