Daily Current Affairs in Telugu: 24 న‌వంబ‌ర్‌ 2023 క‌రెంట్ అఫైర్స్

వివిధ పోటీ ప‌రీక్ష‌ల‌కు ప్రిపేర‌య్యే విద్యార్ధుల‌ కోసం సాక్షి ఎడ్యుకేష‌న్‌ అందించే డైలీ క‌రెంట్ అఫైర్స్‌.

1. ఏపీలో 2022–23 వ్యవసాయ సీజన్‌కు సంబంధించి  259.28 లక్షల టన్నుల దిగుబడులు వ‌చ్చాయి.

2. భారత్‌లోని న్యూఢిల్లీలో అఫ్ఘానిస్తాన్ రాయబార కార్యాలయాన్ని శాశ్వతంగా మూసి వేసింది.

Daily Current Affairs in Telugu: 23 న‌వంబ‌ర్‌ 2023 క‌రెంట్ అఫైర్స్

3. బంగ్లాదేశ్, ప్రపంచ బ్యాంకుల మ‌ధ్య 1 బిలియన్ డాలర్ల  విలువైన రుణ ఒప్పందం జ‌రిగింది.

4. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికాతో కూడిన బ్రిక్స్ సమూహంలో చేరడానికి పాకిస్తాన్‌ అధికారిక అభ్యర్థనను సమర్పించినట్లు పాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.

Daily Current Affairs in Telugu: 18 న‌వంబ‌ర్‌ 2023 క‌రెంట్ అఫైర్స్

#Tags