Daily Current Affairs in Telugu: 23 నవంబర్ 2023 కరెంట్ అఫైర్స్
1. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లలకు ‘జగనన్న గోరుముద్ద’ పేరిట పౌష్టికాహారం అందిస్తున్న కార్యక్రమానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది.
2. ఆసియా పారా ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో శీతల్ దేవి మిక్స్‌డ్ టీమ్ విభాగంలో రాకేశ్‌తో కలిసి స్వర్ణం... వ్యక్తిగత విభాగంలో రజత పతకం సాధించింది.
Daily Current Affairs in Telugu: 18 నవంబర్ 2023 కరెంట్ అఫైర్స్
3. బిజినెస్ వరల్డ్ నిర్వహించిన సస్టైనబుల్ వరల్డ్ కాన్‌క్లేవ్ అండ్ అవార్డ్స్ ఐదో ఎడిషన్‌లో ‘ఇండియాస్ మోస్ట్ ఇన్నోవేటివ్ సస్టైనబిలిటీ ప్రాజెక్ట్ ఆఫ్ ది ఇయర్ఙ్ అవార్డును శ్రీసిటీ సొంతం చేసుకుంది.
4. భారత్ కంప్ట్రోలర్, ఆడిటర్ జనరల్ గిరీష్ చంద్ర ముర్ము యుఎన్ ఎక్స్‌టర్నల్ ఆడిటర్స్ ప్యానెల్ వైస్ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు.
5. జపాన్‌లోని సముద్రంలో అగ్నిపర్వతం విస్ఫోటం చెంది.. ఓ కొత్త ద్వీపం (ఐలాండ్) ఏర్పడింది.
6. తృణధాన్యాల ప్రయోజనాల గురించి ప్రచారం చేయడానికి ప్రధాని మోదీ సహకారంతో అమెరికన్ గాయకురాలు ఫాల్గుణి షా(ఫాలూ) రూపొందించిన పాట గ్రామీ అవార్డుకు ఎంపికైంది.
Daily Current Affairs in Telugu: 16 నవంబర్ 2023 కరెంట్ అఫైర్స్
Tags
- 16 November daily current affairs
- Daily Current Affairs In Telugu
- Daily Current Affairs
- Current Affairs
- current affairs in telugu
- Currentaffairs
- CompetitiveExams
- exampreparation
- Students
- StudyMaterial
- ExamReadiness
- EducationalResources
- DailyUpdates
- CompetitiveExamSupport
- Sakshi education Daily Current Affairs Quiz in Telugu
- sakshi education daily current affairs