Daily Current Affairs in Telugu: 09 న‌వంబ‌ర్‌ 2023 క‌రెంట్ అఫైర్స్

వివిధ పోటీ ప‌రీక్ష‌ల‌కు ప్రిపేర‌య్యే విద్యార్ధుల‌ కోసం సాక్షి ఎడ్యుకేష‌న్‌ అందించే డైలీ క‌రెంట్ అఫైర్స్‌.

1. ప్రపంచ ప్రఖ్యాత క్వాక్వరెల్లి సైమండ్స్‌ (క్యూఎస్‌) ఆసియా వర్సిటీల ర్యాంకింగ్స్‌లో భారత్‌ 148 వర్సిటీలతో అగ్రస్థానంలో నిలిచింది.

2. మ్యూచువల్‌ ఫండ్స్‌ అసోసియేషన్‌ యాంఫీ కొత్త సీఈవోగా వెంకటనాగేశ్వర్‌ చలసాని నియమితులయ్యారు. 

Daily Current Affairs in Telugu: 08 న‌వంబ‌ర్‌ 2023 క‌రెంట్ అఫైర్స్

3. ఆసియా ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండు కాంస్యాలు దక్కాయి.

4. భారత ఆర్థిక వ్యవస్థ బలమైన వృద్ధి బాటను (ట్రాక్‌ రికార్డు) కలిగి ఉందని రేటింగ్‌ దిగ్గజం– ఎస్‌అండ్‌పీ పేర్కొంది. 

5. ‘యునెస్కో సృజనాత్మక నగరాల వ్యవస్థ’ (యూసీసీఎన్‌) జాబితాలో మన దేశంలోని గ్వాలియర్‌(మధ్యప్రదేశ్‌), కోజికోడ్‌ (కేరళ)తో పాటు ప్రపంచవ్యాప్తంగా 55 నగరాలకు చోటు దక్కింది.

Daily Current Affairs in Telugu: 06 న‌వంబ‌ర్‌ 2023 క‌రెంట్ అఫైర్స్

6. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్‌)లో ఎలుక పిండాలను జపాన్‌ శాస్త్రవేత్తలు వృద్ధి చేశారు.

7. రాష్ట్రంలో విద్యా సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల పెంపు బిల్లుకు బిహార్‌ అసెంబ్లీలో  ఆమోదముద్ర పడింది.

Daily Current Affairs in Telugu: 04 న‌వంబ‌ర్‌ 2023 క‌రెంట్ అఫైర్స్

#Tags