Indian Book of Records: ఇండియన్ బుక్‌ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించిన శ్రీసాయి
సైబర్ సెక్యూరిటీ, ఇంటర్‌నెట్‌లో సైబర్ దాడులు గుర్తించి వాటికి పరిష్కారాలు తెలియజేయడం వంటివి విజయవంతంగా నిర్వహించినందుకు ఈ గౌరవం దక్కింది.
గత ఆరు నెలల్లో ఐజీసీఏఆర్, ఐఐఐటీ బెంగుళూరు, ఐఐటీ ముంబై, ఐఐటీ మద్రాస్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన వెబ్‌సైట్, ఆంధ్రప్రదేశ్ పోలీసుశాఖ సైట్స్, 50 ప్రముఖ కంపెనీలలో ఉన్న లోపాలను గుర్తించి, వాటికి పరిష్కారాలు చూపినందుకు ఈ గౌరవం దక్కింది. ఇతర దేశాలలోని 40కి పైగా సంస్థలలో ఉన్న లోపాలను గుర్తించి ఆ సంస్థలకు తెలియజేశాడు.
ఇసి కౌన్సిల్–2024లో ప్రపంచ దేశాలలో ఉన్న హాకర్స్ జాబితాలో శ్రీసాయి తొమ్మిదో స్థానంలో నిలిచాడు. త్వరలో ఢిల్లీలో ప్రారంభం కానున్న కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే సైబర్ రీసెర్చింగ్ సమ్మిట్‌కు శ్రీసాయికి ఆహ్వానం అందింది.
Kristi Shikha: పాటలు పాడి స్థానం సంపాదించిన కృతి శిఖా.. ఎందులో అంటే..