Harnaaz Sandhu: మిస్‌ యూనివర్స్‌గా భారత యువతి

భారత యువతి హర్నాజ్‌ సంధు విశ్వ సుందరి కిరీటాన్ని దక్కించుకుంది. ఇజ్రాయేల్‌లోని ఇలాట్‌ నగరంలో జరిగిన 70వ మిస్‌ యూనివర్స్‌ పోటీల్లో.. హర్నాజ్‌ సంధు 80 మందితో పోటి పడి విజేతగా నిలిచింది. దీంతో 21 ఏళ్ల తర్వాత భారత్‌కు మిస్‌ యూనివర్స్‌ కిరీటం దక్కింది. సుస్మితాసేన్, లారాదత్త తర్వాత మిస్‌ యూనివర్స్‌గా నిలిచిన మూడో భారత యువతిగా హర్నాజ్‌ నిలిచింది.

చ‌ద‌వండి: ఇందిరా గాంధీ శాంతి బహుమతికి ఎంపికైన సంస్థ?

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

#Tags