Sakshieducation.com WhatsApp Channel : ఇకపై వాట్సప్‌లో ఎడ్యుకేష‌న్, ఉద్యోగాల‌ తాజా అప్‌డేట్స్‌.. ఈ ప్రముఖ చానల్‌లో..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఎల్ల‌ప్పుడు విద్యార్థుల‌కు, వివిధ పోటీప‌రీక్ష‌ల‌కు ప్రిపేర‌య్యే అభ్య‌ర్థులకు తాజా స‌మాచారాన్ని ఎప్ప‌టిక‌ప్పుడు ఇస్తున్న ఏకైక వెబ్‌సైట్ సాక్షిఎడ్యుకేష‌న్‌.కామ్ (www.sakshieducation.com) అన్న విష‌యం మీ అంద‌రికి తెల్సిందే.
sakshieducation.com whatsapp channel

ఇప్ప‌డు సాక్షిఎడ్యుకేష‌న్‌.కామ్ మ‌రో అడుగు ముందుకు వెళ్లి.. విద్యార్థుల‌కు, వివిధ పోటీప‌రీక్ష‌ల‌కు ప్రిపేర‌య్యే అభ్య‌ర్థులకు ప్ర‌త్య‌క్ష్యంగా ఉప‌యోగ‌ప‌డే విధంగా లేటెస్ట్‌ వెర్షన్‌కు అప్‌డేట్‌గా వాట్సప్ ఛానెల్ ని క్రియేట్ చేసింది.

ఇది ట్విటర్‌, ఇన్‌స్టాలో ఎలాగైతే మనకు నచ్చిన వారిని ఫాలో అవుతున్నామో అఛ్చం అలాగే ఉంటుంది. కావాలనుకుంటే ఈ అప్‌డేట్‌ను ఇతరులతో పంచుకోవచ్చు. మీరు ఫాలో అయినంత మాత్రానా మీ ఫోన్‌ నంబర్‌ ఎవరికీ కనిపించదు.

ఫాలో అవ్వండిలా..
వాట్సప్‌లో మీకు ఛానెల్స్‌ సదుపాయం అందుబాటులోకి వచ్చి ఉంటే Status ట్యాబ్‌ స్థానంలో Updates అని కనిపిస్తుంది. అక్కడ పై భాగంలో స్టేటస్‌లు కనిపిస్తాయి. దిగువన ఛానెల్స్‌ కనిపిస్తాయి. దిగువన మీకు ఫైండ్‌ ఛానెల్‌ ఆప్షన్‌ కనిపిస్తుంది. ఇప్పటికే sakshieducation.com మీకు కనిపిస్తుంది. దీని పక్కనే ఉన్న ప్లస్‌ (+) సింబల్‌ క్లిక్‌ చేయడం ద్వారా ఈ ఛానెల్‌ను ఫాలో అవ్వొచ్చు.

ఉదాహరణకు sakshieducation.com తాజా అప్‌డేట్స్‌ కోసం https://www.whatsapp.com/channel/0029VaAEFp03wtbAEo43FG1k ఈ లింక్‌పై క్లిక్‌ చేయండి. పైన కనిపించే ఫాలో ఆప్షన్‌ను క్లిక్‌ చేసి, బెల్‌ ఐకాన్‌పై ట్యాప్‌ చేస్తే.. తాజా ఎడ్యుకేష‌న్ న్యూస్‌, తాజా ఉద్యోగ నోటిఫికేష‌న్ల స‌మాచారం, స‌క్సెస్ స్టోరీలు, ప్ర‌వేశాలు మొద‌లైన‌ లేటెస్ట్‌ వార్తలను ఎప్పటికప్పుడు పొందొచ్చు. ఇంకెందుకు ఆల‌స్యం ఇప్పుడే..  Sakshieducation.com WhatsApp Channel (https://www.whatsapp.com/channel/0029VaAEFp03wtbAEo43FG1k) ఫాలో అవ్వండి.. మీకు కావాల్సిన తాజా ఎడ్యుకేష‌న్ న్యూస్‌, ఉద్యోగ స‌మాచారం, క‌రెంట్ అఫైర్స్‌ మొద‌లైన‌వి ఇప్పుడే పొందండి.

☛ Sakshieducation.com WhatsApp Channel కోసం క్లిక్ చేయండి

#Tags