Open degree and PG admissions: ఓపెన్ డిగ్రీ, పీజీ ప్రవేశాల గడువు పెంపు
మహబూబాబాద్ అర్బన్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం దూర విద్యలో ఓపెన్ డిగ్రీ, పీజీ ప్రవేశ గడువు ఈ నెల 31వ తేదీ వరకు పొడిగించినట్లు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మణ్ నాయక్ సోమవారం తెలిపారు. ఆన్‌లైన్‌లో వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు.
Gurukula jobs: గురుకుల కళాశాలలో ఉద్యోగాలకు దరఖాస్తులు: Click Here
సర్టిఫికెట్లను వెరిఫెకేషన్ చేసుకొని ఫీజు చెల్లించాలన్నారు. పూర్తి వివరాలకు జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల కోఆర్డినేటర్ డాక్టర్ హథీరామ్ 73829 29705 నంబర్‌ను సంప్రదించాలన్నారు.
#Tags