Students Study Certificates: వరదల్లో సర్టిఫికేట్లు పోయాయా? ఇలా పొందొచ్చు..

ఖమ్మం: వరదతో సర్టిఫికెట్లు కోల్పోయిన వారి కోసం ఈనెల 11న(బుధవారం) కలెక్టరేట్‌లో ప్రత్యేక శిబిరం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ ముజమ్మిల్‌ ఖాన్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

అయితే, విదేశాల్లో ప్రవేశాలు, తదితర అవసరాలకు అత్యవసరంగా సర్టిఫికెట్లు అవసరమైతే హాట్‌ లైన్‌ నంబర్‌ తెలియజేయాలని.. వారికి ప్రోవిజనల్‌ సర్టిఫికెట్లు సమకూరుస్తామని చెప్పారు.

Postgraduates And Graduates Applied For Sweeper Posts: షాకింగ్‌.. స్వీపర్‌ ఉద్యోగాలకు భారీగా పోటీ పడుతున్న గ్రాడ్యుయేట్లు, పోస్ట్‌ గ్రాడ్యుయేట్లు

మిగతా వారు ఈనెల 11న జరిగే శిబిరానికి హాజరుకావాలని సూచించారు. పాస్‌పోర్ట్‌, విద్యార్హతలు తదితర సర్టిఫికెట్లు పోగొట్టుకున్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ ఆ ప్రకటనలో తెలిపారు.
 

#Tags