BRAOU: డిగ్రీ, పీజీ ప్రవేశాలకు నోటిఫికేషన్‌

బంజారాహిల్స్‌ (హైదరాబాద్‌): డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సా ర్వత్రిక విశ్వవిద్యాలయంలో డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ విడుదలైంది.

2024–25 విద్యా సంవత్సరానికి పలు డిగ్రీ, పీజీ కోర్సుల్లో అడ్మిషన్స్‌ పొందడా నికి ఈనెల 31 చివరి తేదీగా విశ్వవిద్యాలయ ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ ఇ.సుధా రాణి ఒక ప్రకటనలో తెలిపారు.

చదవండి: 2 Students 1 Teacher: ఇద్దరు పిల్లలు.. ఒక టీచర్‌

పూర్తి సమాచారం, ఆన్‌లైన్‌లో నమోదు తదితర అంశాల పై సందేహాలు ఉంటే సమీపంలోని అధ్యయన కేంద్రంలో సంప్రదించాలని, లేదా విశ్వవిద్యాలయ హెల్ప్‌డెస్క్‌ నెంబర్లు 73829 29570/580, 040–23680222/ 333/444/555, టోల్‌ఫ్రీ నెంబర్‌ 18005990101లలో సంప్రదించవచ్చని తెలిపారు. మరిన్ని వివరాల కోసం  www.braouonline.in సందర్శించాలని వెల్లడించారు. 

#Tags