OU: ఓయూ ఇంజినీరింగ్‌ కోర్సులకు ఎన్‌బీఏ గుర్తింపు

ఓయూ ఇంజినీరింగ్‌ కోర్సులకు NBA (National Board of Accreditation) గుర్తింపు లభించినట్లు ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ శ్రీరామ్‌ వెంకటేష్‌ అక్టోబర్‌ 11న తెలిపారు.
ఓయూ ఇంజినీరింగ్‌ కోర్సులకు ఎన్‌బీఏ గుర్తింపు

యూనివర్సిటీ క్యాంపస్‌లోని ఇంజినీరింగ్‌ కాలేజీలో కొనసాగుతున్న బీఈ సివిల్‌ ఇంజినీరింగ్‌తో పాటు మెకానికల్, కంప్యూటర్‌ సైన్స్, ఈసీఈ, ఈఈఈ కోర్సులకు మూడు సంవత్సరాలకు (2025) వరకు ఎన్‌బీఏ గుర్తింపు వచి్చందన్నారు. ఎన్‌బీఏ గుర్తింపునకు కృషి చేసిన వారిని అభినందించారు. 

చదవండి: 

800 మంది పూర్వ విద్యార్థుల పీహెచ్‌డీలు రద్దు?

#Tags