Degree: స్పాట్ అడ్మిషన్లు తేదీలు ఇవే..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో మిగిలి ఉన్న సీట్లకు డిసెంబర్ 5 నుంచి స్పాట్ అడ్మిషన్లు జరుగనున్నాయి.
5 నుంచి 7వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లింపు, సర్టిఫికెట్ల పరిశీలన వివరాలను ఓఏఎండీసీ వెబ్‌సైట్ లో అప్ లోడింగ్ చేస్తారు.
చదవండి: డిగ్రీలో చేరేందుకు మరో అవకాశం
8, 9 తేదీల్లో రూ.100 ఆలస్య రుసుంతో అభ్యర్థుల వివరాలు అప్ లోడ్ చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి నోటిఫికేషన్ జారీ చేసింది.
చదవండి: నల్లమలలో కొత్త మొక్క.. గుర్తించిన బీఆర్‌ఆర్ డిగ్రీ కళాశాల పరిశోధకులు
#Tags