Deemed Status: మల్లారెడ్డి విద్యా సంస్థలకు డీమ్డ్‌ హోదా

సాక్షి, హైదరాబాద్‌: మల్లారెడ్డి విద్యా సంస్థలకు డీమ్డ్‌ హోదా లభించింది. కేంద్ర విద్యాశాఖ ఇటీవల ఈ విషయాన్ని వెల్లడించింది.

ఫార్మాస్యూటికల్స్, ఇంజనీరింగ్‌ (మహిళ), మెడికల్, మెడికల్‌ (మహిళ), డెంటల్, డెంటల్‌ (మహి ళ), నర్సింగ్‌ కాలేజీలను కలిపి మల్లా రెడ్డి విద్యాపీఠం కింద డీమ్డ్‌ వర్సిటీ హోదా ఇవ్వా లని యాజమాన్యం దరఖాస్తు చేసింది. దీనికి అఖిల భారత సాంకేతిక విద్యా మండలి అను మతించడంతో కేంద్ర ప్రభుత్వం.. డీమ్డ్‌ వర్సిటీగా గుర్తిస్తూ గెజిట్‌ జారీ చేసింది.

చదవండి: Medical Seats: డీమ్డ్‌ మెడికల్‌ కాలేజీల్లో సగం సీట్లపై సర్కారు పట్టు.. లేకుంటే చర్యలు తీసుకోవాలని నిర్ణయం

ఇదిలా ఉంటే, రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా డీమ్డ్‌ వర్సిటీలుగా హోదా ఇవ్వొద్దని, ఇచ్చి న వాటి విషయంలో పునరాలోచన చేయా లని రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రానికి లేఖ రాసిన ట్టు ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఆయా సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వమే మౌలిక వసతులు సమకూరుస్తున్న విషయాన్ని ఆ లేఖలో గుర్తు చేశారు. 

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

#Tags