DEd Teaching Practicals: డీఎడ్‌ టీచింగ్‌ ప్రాక్టికల్స్‌ తేదీలు ఇవే..

సాక్షి, హైదరాబాద్‌: డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ రెండో సంవత్సరం ఆఖరి లెస్సన్‌ టీచింగ్‌ ప్రాక్టికల్స్‌ను ఆగ‌స్టు 23 నుంచి సెప్టెంబర్‌ 10 వరకు నిర్వహించనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ కృష్ణారావు ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను  bse.telangana.gov.inవెబ్‌సైట్‌లో పొందుపరిచినట్టు పేర్కొన్నారు.   

చదవండి:

Anganwadi Teachers and Workers jobs: అంగన్‌వాడీలో భారీగా టీచర్లు, ఆయాల ఉద్యోగాలు

Gurukula jobs: గురుకుల కళాశాలలో ఉద్యోగాలకు దరఖాస్తులు

#Tags