Digital Students Organization: ది బెస్ట్‌ ఎడ్యుకేటర్‌ అవార్డు

నిర్మల్‌ టౌన్‌: డిజిటల్‌ స్టూడెంట్స్‌ సంస్థ ఆధ్వర్యంలో సెప్టెంబ‌ర్ 15న‌ హైదరాబాద్‌లోని షాపూర్‌నగర్‌లో గల శుభం హోటల్‌లో డిజిటల్‌ శాటిలైట్‌ స్కూల్‌ అవార్డులు ప్రదానం చేశారు.

ట్రస్మా జిల్లా అధ్యక్షుడు గొల్లపల్లి శ్రీనివాస్‌గౌడ్‌ ది బెస్ట్‌ ఎడ్యుకేటర్‌ తెలంగాణ అవార్డు–2024 అందుకున్నారు. ఆల్‌ ఇండియా పాఠశాల అసోసియేషన్‌ డైరెక్టర్‌ ఆగస్టిన్‌, తదితరులు పాల్గొన్నారు.
చదవండి: Private School Teachers: ప్రైవేట్‌ స్కూళ్లలో టీచర్లపై ఆరా.. వారి అర్హతలేంటో తెలుసుకునేందుకు ప్రత్యేక వెబ్‌ పోర్టల్‌

#Tags