Degree Admission: డిగ్రీ ఆన్‌లైన్‌ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం

రాష్ట్రంలోని అన్ని యాజమాన్యాల పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో వివిధ కోర్సులలో ప్రవేశానికి ఆన్‌ లైన్‌ అడ్మిషన్ల ప్రక్రియ సెప్టెంబర్‌ 16 నుంచి ప్రారంభం కానుంది.
డిగ్రీ ఆన్‌లైన్‌ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం

ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కార్యదర్శి ప్రొఫెసర్ సుధీర్ ప్రేమ్ కుమార్ సెప్టెంబర్ 15న ఒక ప్రకటన విడుదల చేశారు.

షెడ్యూల్ ఇలా...

నోటిఫికేషన్‌

 సెప్టెంబర్‌ 16న

విద్యార్థుల రిజిస్ట్రేషన్‌

 17–22 వరకు

వెబ్‌ ఆప్షన్ల నమోదు

  23–26 వరకు

వెరిఫికేషన్‌

  23, 24 (స్పెషల్‌ కేటగిరి)

సీట్ల కేటాయింపు

  29న

కాలేజీల్లో రిపోర్టింగ్‌

 సెప్టెంబర్‌ 30, అక్టోబర్‌ 1

తరగతుల ప్రారంభం

 అక్టోబర్‌ 1 నుంచి

(స్పెషల్ కేటగిరీ వెరిఫికేషన్ ఎస్ఆర్ఆర్ కాలేజీ విజయవాడ, డా.వీఎస్ కృష్ణా కాలేజీ విశాఖపట్నం, ఎస్వీ వర్సిటీ తిరుపతిలో జరుగుతుంది.)

#Tags