August 29, 30 Schools and Colleges Holidays : ఆగస్టు 29,30 తేదీల్లో స్కూల్స్‌, కాలేజీల‌కు సెల‌వులు.. ఎందుకంటే..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణలో ఆగ‌స్టు 29, 30 (మంగ‌ళ‌వారం, బుధ‌వారం) వ‌రుస‌గా రెండు రోజుల‌ పాటు విద్యా సంస్థలకు సెల‌వులు రానున్నాయి. ఎందుకంటే.. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) గ్రూప్‌-2 రాత‌ప‌రీక్ష‌ల‌ను ఆగస్టు 29 , 30 తేదీలలో నిర్వహించ‌నున్న‌ది.
August 29 and 30th Schools and Colleges Holidays Details

నేపథ్యంలో పరీక్షా కేంద్రాల ఉన్న విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. 783 గ్రూప్‌-2 పోస్టులకు భారీగా 5,51,943 మంది అభ్యర్థుల పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వడంతో పాటు .. పరీక్షా కేంద్రాల వద్ద పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.

☛ July and August School Holidays 2023 list : ఈ నెల జూలై, వ‌చ్చే నెల‌ ఆగ‌స్టులో స్కూల్స్‌కు భారీగా సెల‌వులు.. ఎందుకంటే..?

➤☛ టిఎస్ టెన్త్ క్లాస్ : మోడల్ పేపర్స్ 2023 | టైం టేబుల్ 2023 | ముఖ్యమైన ప్రశ్నలు | స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సిలబస్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్

#Tags