Civils 27th Ranker: సివిల్స్‌ ర్యాంకర్‌ సాయికిరణ్‌కు సీఎం సత్కారం

రామడుగు(చొప్పదండి): మండలంలోని వెలిచాల గ్రామానికి చెందిన సివిల్స్‌ 27వ ర్యాంకర్‌ నందాల సాయికిరణ్‌ను జూన్ 4న‌ క్యాంపు కార్యాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి సన్మానించారు.

భవిష్యత్‌లో ప్రజలకు ఉత్తమ సేవలు అందించి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మాజీ ఎంపీపీ వీర్ల నర్సింగరావు ఉన్నారు.

చదవండి:

UPSC IFS 2023 Topper Ritvika Pandey : ఫెయిల్ అయ్యా.. కానీ ఐఎఫ్ఎస్‌లో ఫస్ట్ ర్యాంక్ కొట్టానిలా.. ఆ కోరికతోనే..

UPSC Civils Ranker Naga Bharath : మా అమ్మ చివ‌రి కోరిక ఇదే.. ఇందుకే యూపీఎస్సీ సివిల్స్ కొట్టానిలా.. కానీ..

#Tags