LIC Job Notification : డిగ్రీ అర్హతతో.. ఎల్ఐసీలో ఉద్యోగాలు..
శిక్షణ వ్యవధి 12 నెలలు ఉంటుంది. ఈ అప్రెంటిస్లకు ఏదైనా డిగ్రీ అర్హత ఉండాలి. 01-12-2023 నాటికి 20 నుంచి 25 ఏళ్ల మధ్య వయోపరిమితి ఉండాలి. ఈ అప్రెంటిస్లకు ఎంపికైతే జనవరి 15, 2024 శిక్షణ ప్రారంభం అవుతుంది.
ఈ అప్రెంటిస్లకు నెలకు రూ.9,000 నుంచి రూ 15,000 స్టైపెండ్ ఉంటుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు జనరల్ కేటగిరీ, ఓబీసీలకు రూ.944/-, ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు రూ. 708/- దివ్యాంగ అభ్యర్థులకు రూ.472/- ఉంటుంది.
దరఖాస్తు వివరాలు ఇలా..
రిజిస్ట్రేషన్ కు చివరి తేదీ: 31.12.2023.
పరీక్ష ఫీజు చెల్లింపు చివరి తేదీ: 03-01-2024.
రాత పరీక్ష తేదీ : 06-01-2024. డాక్యుమెంట్ వెరిఫికేషన్
దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా..
ఇంటర్వ్యూ తేదీలు : 09-01-2024 నుంచి 11-01-2024 వరకు.
పూర్తి వివరాలు ఇవే..