Good News LIC Jobs Notification 2024 : ఎల్‌ఐసీ భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. పోస్టుల వివరాలు ఇవే..!
ఈ ఉద్యోగాలకు కనీసం 60% మార్కులతో ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ సిస్టమ్స్ ఆపరేటింగ్, వర్కింగ్ నాలెడ్జ్ ఉండాలి. కంప్యూటర్ ఆపరేషన్స్/ లాంగ్వేజ్‌లలో సర్టిఫికెట్/ డిప్లొమా/ డిగ్రీ చదివి ఉండాలి.
వయోపరిమతి 01.07.2024 నాటికి 21-28 సంవత్సరాల మధ్య ఉండాలి. ఆన్‌లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ, సర్టిఫికేట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఈ ఉద్యోగాలను ఎంపిక చేస్తారు. అభ్యర్థులు ఎల్‌ఐసీ హెచ్‌ఎఫ్‌ఎల్ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు : 200
దరఖాస్తు : జులై 25 నుంచి ఆగస్టు 14 వరకు ఆన్‌లైన్ విధానంలో ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
పరీక్ష తేదీ : సెప్టెంబర్ 2024.
దరఖాస్తు ఫీజు : రూ.800/-
జీతం : నెలకు రూ.32,000/- నుంచి రూ.35,200/- ఉంటుంది.
LIC HFL Junior Assistant పరీక్షావిధానం :
Section |
No. of Questions |
Max Marks |
Duration |
|
40 |
40 |
120 minutes |
Logical Reasoning |
40 |
40 |
|
General Awareness (With special emphasis on Housing Finance Industry) |
40 |
40 |
|
Numerical Ability |
40 |
40 |
|
Computer Skill |
40 |
40 |
|
Total |
200 |
200 |