United Commercial Bank : యునైటెడ్ కమర్షియల్ బ్యాంక్‌లో వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు
» మొత్తం పోస్టుల సంఖ్య: 12.
» పోస్టుల వివరాలు: చీఫ్ రిస్క్ ఆఫీసర్(సీఆర్‌వో)–01, డేటా ప్రొటెక్షన్ ఆఫీసర్–01, చీఫ్ మేనేజర్–డేటా అనలిస్ట్–01, మేనేజర్ డేటా అనలిస్ట్–04, సెక్షన్ మేనేజర్ –క్లైమేట్ రిస్క్–01, మేనేజర్ ఎకనామిస్ట్–02, ఆపరేషనల్ రిస్క్ అడ్వైజర్–01, డిఫెన్స్ బ్యాంకింగ్ అడ్వైజర్–01.
» అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో సీఏ,డిగ్రీ, బీఈ/బీటెక్,ఎంఈ/ఎంటెక్, ఎంబీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
» వయసు: 65 ఏళ్లు మించకూడదు.
» ఎంపిక విధానం: షార్ట్‌లిస్ట్, ఇంటర్వ్యూ, సర్టిఫికేట్‌ల పరిశీలన, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
» ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 26.11.2024.
» వెబ్‌సైట్: https://ucobank.com