SBI Jobs : ఎస్‌బీఐ బ్యాంక్‌లో 169 స్పెషలిస్ట్‌ కేడర్‌ ఆఫీసర్‌ పోస్టులు

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ)లో స్పెషలిస్ట్‌ కేడర్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఉన్న ఎస్‌బీఐ శాఖల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.

»    మొత్తం పోస్టుల సంఖ్య: 169.
»    పోస్టుల వివరాలు: అసిస్టెంట్‌ మేనేజర్‌(ఇంజనీర్‌–సివిల్‌)–43, అసిస్టెంట్‌ మేనేజర్‌(ఇంజనీర్‌–ఎలక్ట్రికల్‌)–25, అసిస్టెంట్‌ మేనేజర్‌(ఇంజనీర్‌–ఫైర్‌)–101.
»    అర్హత: బీఈ/బీటెక్‌(సివిల్‌ ఇంజనీరింగ్‌/ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌/ఫైర్‌/సేఫ్టీ–ఫైర్‌ ఇంజనీరింగ్‌/ఫైర్‌ టెక్నాలజీ–సేఫ్టీ ఇంజనీరింగ్‌)ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయసు: 01. 10.2024 నాటికి అసిస్టెంట్‌ మేనేజర్‌(ఇంజనీర్‌–ఫైర్‌) పోస్టులకు 21 నుంచి 40 ఏళ్లు, ఇతర పోస్టులకు 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

»    బేసిక్‌ పే స్కేల్‌: నెలకు రూ.48,480 నుంచి రూ.85,920 వరకు చెల్లిస్తారు.
»    ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ రాతపరీక్ష,ఇంటరాక్షన్‌ ఆధారంగా, అసిస్టెంట్‌ మేనేజర్‌(ఇంజనీర్‌–ఫైర్‌) పోస్టులకు అప్లికేషన్‌ షార్ట్‌లిస్టింగ్, ఇంటరాక్షన్‌ ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు.

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)
»    ఆన్‌లైన్‌/ఆన్‌లైన్‌ ఫీజు చెల్లింపు తేదీలు: 22.11.2024 నుంచి 12.12.2024 వరకు.
»    వెబ్‌సైట్‌: https://bank.sbi/web/careers/current-openings

Teaching Posts in AP : సెంట్రల్‌ యూనివర్శిటీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌లో టీచింగ్‌ పోస్టులు

#Tags