RBI Recruitment 2024 : రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో 94 ఆఫీసర్‌ గ్రేడ్‌–బి పోస్టులు..

ముంబైలోని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) సర్వీస్‌ బోర్డు దేశవ్యాప్తంగా ఉన్న ఆర్‌బీఐ శాఖల్లో ఆఫీసర్‌ గ్రేడ్‌–బి పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఉన్న ఆర్‌బీఐ శాఖల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.

»    మొత్తం పోస్టుల సంఖ్య: 94.
»    పోస్టుల వివరాలు: ఆఫీసర్‌ గ్రేడ్‌ బి(డీఆర్‌)–జనరల్‌–66, ఆఫీసర్‌ ఇన్‌ గ్రేడ్‌ బి(డీఆర్‌)–డీఈపీఆర్‌–21, ఆఫీసర్‌ ఇన్‌ గ్రేడ్‌ బి(డీఆర్‌)–డీఎస్‌ఐఎం–07.
»    అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ/ఎంఏ/పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
»    వయసు: 01.07.2024 నాటికి 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
»    బేసిక్‌ పే స్కేల్‌: నెలకు రూ.55,200 నుంచి రూ.99,750.
»    ఎంపిక విధానం: ప్రిలిమినరీ, మెయిన్‌ పరీక్షలు, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ద్వారా ఎంపికచేస్తారు. 
ముఖ్య సమాచారం
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 25.07.2024
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 16.08.2024.
»    వెబ్‌సైట్‌: http://www.rbi.org.in

INSPIRE Manak : ఇన్‌స్పైర్‌ మనక్‌ ప్రతిపాదనలకు ఆహ్వానం

#Tags