Bank of Baroda : బ్యాంక్ ఆఫ్ బరోడాలో వివిధ విభాగాల్లో 592 పోస్టులు
బ్యాంక్ ఆఫ్ బరోడా.. కాంట్రాక్ట్ ప్రాతిపదికన దేశవ్యాప్తంగా ఉన్న బీవోబీ శాఖల్లోని వివిధ విభాగాల్లో పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
» మొత్తం పోస్టుల సంఖ్య: 592.
» పోస్టుల వివరాలు: రిలేషన్‌షిప్ మేనేజర్, జోనల్ లీడ్ మేనేజర్, బిజినెస్ మేనేజర్, డేటా ఇంజనీర్స్, టెస్టింగ్ స్పెషలిస్ట్, ప్రాజెక్ట్ మేనేజర్, జోనల్ రిసీవబుల్స్ మేనేజర్, రీజనల్ రిసీవబుల్స్ మేనేజర్, ఏరియా రిసీవబుల్స్ మేనేజర్, ఫ్లోర్ మేనేజర్, సీనియర్ క్లౌడ్ ఇంజనీర్, ప్రొడక్ట్ మేనేజర్ తదితరాలు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
» విభాగాలు: ఫైనాన్స్, ఎంఎస్‌ఎంఈ, డిజిటల్ గ్రూప్,రిసీవబుల్స్ డిపార్ట్‌మెంట్,ఐటీ,సీ–ఐసీ.
» అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, సీఏ/సీఎంఏ/సీఎఫ్‌ఏ, పీజీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
» ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 19.11.2024
» వెబ్‌సైట్: www.bankofbaroda.in
#Tags