Canara Bank Apprentice Recruitment 2024: కెనరా బ్యాంక్‌లో 3000 పోస్టులు.. అర్హతలు ఇవే

Canara Bank Apprentice Recruitment 2024

బెంగళూరులోని కెనరా బ్యాంక్‌.. దేశ వ్యాప్తంగా రిజియన్ల వారీగా వివిధ శాఖల్లో అప్రెంటిస్‌షిప్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 

ఖాళీలు: 3000

అర్హత: ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్‌ డిగ్రీ లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి
వయస్సు: 20-28 ఏళ్ల మధ్య ఉండాలి

North Central Railway Notification: పదో తరగతి అర్హతతో.. నార్త్‌ సెంట్రల్‌ రైల్వేలో 1659 ఖాళీలు, దరఖాస్తుకు ఇదే చివరి తేది

శిక్షణ కాలం: ఒక ఏడాది పాటు
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తులు ప్రారంభ తేది: సెప్టెంబర్‌ 21 నుంచి
అప్లికేషన్‌కు చివరి తేది: అక్టోబర్‌ 04, 2024

#Tags