AP TET Result 2024 : నేడే ఏపీ టెట్‌ 2024 ఫలితాలు

ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) ఫలితాలు సోమవారం విడుదల కానున్నాయి. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఎక్స్‌ ద్వారా టెట్‌ ఫలితాలను ఉదయం 11:30 గంటలకు విడుదల చేయనున్నారు.   అక్టోబర్‌ 3 నుంచి 21వరకు టెట్‌ పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 3,68,661 మంది అభ్యర్థులు పరీక్షలు రాశారు. అభ్యర్థులు తమ ఫలితాల్ని     https://education.sakshi.com/en వెబ్‌సైట్ల ద్వారా తెలుసుకోవచ్చు.

How to Check AP TET 2024 Results:

  • Visit AP TET official website https://aptet.apcfss.in/ on November 4th after releasing.
  • Click on AP TET results link available on the homepage on November 4th.
  • Enter your hall ticket number / registration number, date of birth and submit
  • The AP TET marks will be displayed
  • Download and save for further reference.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

డీఎస్సీ 2014

డీఎస్సీకి సంబంధించిన 16,347 పోస్టులతో ప్రకటనను ఈ నెల 6న విడుదల చేయడానికి పాఠశాల విద్యాశాఖ సిద్ధమవుతోంది. ప్రకటన విడుదలైన తేదీ నుంచి ఒక నెలపాటు దరఖాస్తులు స్వీకరించబడతాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో డీఎస్సీ పరీక్షలు నిర్వహించనున్నారు.

#Tags