AP Polycet counselling 2024: పాలిటెక్నిక్‌ కళాశాలలో ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు రెండో విడత కౌన్సెలింగ్‌

AP Polycet counselling 2024: పాలిటెక్నిక్‌ కళాశాలలో ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు రెండో విడత కౌన్సెలింగ్‌

నెల్లూరు : పాలిటెక్నిక్‌ కళాశాలలో అడ్మిషన్లకు ఈ నెల 11 నుంచి 13వ తేదీ వరకు రెండో విడత కౌన్సెలింగ్‌ నిర్వహించనుంది. ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లింపులు, సర్టిఫికెట్ల పరిశీలన చేపట్టనున్నారు. 11 నుంచి 14వ తేదీ వరకు ఆప్షన్‌ ఎంట్రీ, 16వ తేదీ సీట్లు కేటాయింపు జరుగుతుంది. 18 నుంచి 20వ తేదీలోపు ఆయా కళాశాలలో విద్యార్థులు రిపోర్టింగ్‌ చేయాలి. ఫీజు చెల్లింపులు ‘ఏపీపీఓఐవైసీఈటీ.ఎన్‌ఐసీ.ఇన్‌’లో చెల్లించవచ్చు. ఓసీ, బీసీ విద్యార్థులకు రూ.700, ఎస్సీ, ఎస్టీలు రూ.250 చెల్లించాలి.

Also Read:  పదో తరగతి అర్హతతో పోస్టాఫీస్‌లో ఉద్యోగాలు.. పూర్తి వివరాలు ఇవే

#Tags