Andhra Pradesh Govt Jobs 2024: మహిళా శిశు సంక్షేమ శాఖలో వివిధ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

నంద్యాల జిల్లా మహిళా శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం..ఒప్పంద ప్రాతిపదిక­న వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 13
పోస్టుల వివరాలు: సెంట్రల్‌ అడ్మినిస్ట్రేటర్‌-01, కేస్‌ వర్కర్‌-02, పారా లీగల్‌ పర్సనల్‌ లాయర్‌-01, పారా మెడికల్‌ పర్సనల్‌-01, సైకోసోషల్‌ కౌన్సిలర్‌-01, ఆఫీస్‌ అసిస్టెంట్‌-01, మల్టీ పర్పస్‌ స్టాఫ్‌/కుక్‌-03, సెక్యూరిటీ గార్డ్‌/నైట్‌ గార్డ్‌-03.
అర్హత: హైస్కూల్, డిగ్రీ, పీజీ, డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 25 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును నంద్యాల జిల్లా మహిళా శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయం చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరితేది: 12.02.2024.

వెబ్‌సైట్‌: https://nandyal.ap.gov.in/

చదవండి: AP TET 2024 Notification: నాలుగు పేపర్లుగా టెట్‌.. మెథడాలజీ, పెడగాజీలే మంచి మార్కులకు కీలకం... ఈ టిప్స్ ఫాలో అవ్వండి...

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

#Tags