AP Inter 2025 Exams Fee: పరీక్షల ఫీజు గడువు పొడిగింపు!

ఇంటర్‌ ప్రథమ మరియు ద్వితీయ సంవత్సర పబ్లిక్‌ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును నవంబరు 21 వరకు పొడిగించినట్లు ఇంటర్మీడియట్‌ విద్యామండలి కార్యదర్శి కృతిక శుక్లా తెలిపారు.

అలాగే, రూ. 1,000 అపరాధ రుసుముతో డిసెంబరు 5 వరకు ఇంటర్‌ ప్రథమ మరియు ద్వితీయ సంవత్సర పబ్లిక్‌ పరీక్షల ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు. ఈ పరీక్షలు మార్చి 1 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఫిబ్రవరి రెండోవారంలో ప్రాక్టికల్స్, నైతికత, మానవ విలువలు, మరియు పర్యావరణ పరీక్షలు నిర్వహించవచ్చని తెలిపారు.

Intermediate New Syllabus:2025–26 విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియెట్‌లో కొత్త సిలబస్‌

AP Inter 1st Year Study Material

Physics

ఉష్ణ గతిక శాస్త్రం

అణుచలన సిద్ధాంతం

ప్రవాహిలో యాంత్రిక ధర్మాలు

పదార్ధ ఉష్ణ ధర్మాలు

View All

Chemistry

13. కర్బన రసాయన శాస్త్రం

12.పర్యావరణ రసాయన శాస్త్రం

10.p - బ్లాక్ మూలకాలు - (గ్రూపు 13 మూలకాలు

11.p - బ్లాక్ మూలకాలు - (గ్రూపు 14 మూలకాలు

View All

Mathematics I-B

సమతలం

దిక్ కొసైన్‌లు, దిక్ సంఖ్యలు

త్రి పరిమాణ నిరూపకాలు

సరళ రేఖాయుగ్మాలు

View All

Mathematics I-A

సదిశల సంకలనం

సదిశల గుణనం

త్రికోణమితీయ నిష్పత్తులు

త్రికోణమితీయ సమీకరణాలు

View All

Botany

13.ఆవ‌ర‌ణ సంబంధ అనుకూల‌నాల‌, అనుక్ర‌మం, ఆవ‌ర‌ణ సంబంధ సేవ‌లు

11.క‌ణ చ‌క్రం, క‌ణ విభ‌జ‌న‌

12.పుష్పించే మొక్క‌ల క‌ణ‌జాల శాస్ర్తం, అంత‌ర్నిర్మాణ శాస్ర్తం

9.క‌ణం : జీవ ప్ర‌మాణం

View All

Zoology

జీవావరణం - పర్యావరణం

పెరిప్లానెటా అమెరికానా (బొద్దింక)

మానవ సంక్షేమంలో జీవ శాస్త్రం

గమనం, ప్రత్యుత్పత్తి

View All

AP Inter 2nd Year Study Material

Physics

సంసర్గ వ్యవస్థలు

అర్థవాహక ఎలక్ట్రానిక్స్, పదార్థాలు, పరికరాలు, సరళ వలయాలు

కేంద్రకాలు

వికిరణం ద్రవ్యాల ద్వంద్వ స్వభావం

View All

Mathematics II-B

అవ కలన సమీకరణాలు

అనిశ్చిత సమాకలనం

నిశ్చిత సమాకలనం

సంవృత ప్రదేశాల వైశాల్యాలు

View All

Mathematics II-A

విస్తరణ కొలతలు

డీమాయర్ సిద్ధాంతం

సంకీర్ణ సంఖ్యలు

యాదృచ్ఛిక చలరాశులు, సంభావ్యత విభాజనాలు.

View All

Chemistry

నైట్రోజన్ (N) ఉన్న కర్బన సమ్మేళనాలు

ఆల్టిహైడ్లు, కీటీన్లు, కార్బాక్సాలిక్ ఆమ్లాలు

హాలో ఆల్కేన్లు - హాలో ఎరీన్లు

నిత్య జీవితంలో రసాయనశాస్త్రం

View All

Botany

13.ఆహారోత్ప‌త్తిని అధికం చేసే వ్యూహాలు

14.మాన‌వ సంక్షేమంలో సూక్ష్మ జీవులు

11.జీవ సాంకేతిక శాస్త్రం, సూత్రాలు, ప్ర‌క్రియ‌లు

12.జీవ సాంకేతిక శాస్త్రం - దాని అనువ‌ర్త‌నాలు

View All

Zoology

రోగ నిరోధక వ్యవస్థ

మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థ

ప్రత్యుత్పత్తి సంబంధ ఆరోగ్యం

కండర అస్థిపంజర వ్యవస్థ

View All

#Tags