AP Inter Supplementary Results Released: ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాల్లో 87 శాతం ఉత్తీర్ణత, ఒక్క క్లిక్‌తో రిజల్ట్స్‌ తెలుసుకోండిలా..

ఏపీ ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల అయ్యాయి. నేడు(మంగళవారం)మధ్యాహ్నం 2 గంట‌ల‌కు అధికారులు ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ ఫలితాలను రిలీజ్‌ చేశారు. ఫలితాల్లో 87 శాతం ఉత్తీర్ణత నమోదైంది. జనరల్‌ కేటగిరీలో 87 శాతం, ఒకేషనల్‌లో 84 శాతం మంది పాసయ్యారు.

After 10th & Inter: పది, ఇంటర్‌తో పలు సర్టిఫికేషన్‌ కోర్సులు.. ఉద్యోగావకాశాలకు మార్గాలు ఇవే!!

కాగా మే 24 నుంచి జూన్‌ 1వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే.సెకండియ‌ర్ ప‌రీక్ష‌ల‌కు 1,40,000 మంది విద్యార్థులు హాజరయ్యారు. విద్యార్థులు ఫలితాలను ఒకే ఒక్క క్లిక్‌తో www.sakshieducation.com లో చెక్‌ చేసుకోవచ్చు. ఇక ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ ఫలితాలను ఈనెల 26న విడుదల చేయనున్నారు.

AP Inter 2nd year Advanced Supplementary Results.. ఇలా చెక్‌ చేసుకోండి

  • ముందుగా results.sakshieducation.com లేదా www.sakshieducation.com ను క్లిక్‌ చేయండి
  • హోం పేజీలో కనిపిస్తున్న AP Inter 2nd year Advanced Supplementary results అనే లింక్‌పై క్లిక్‌ చేయండి
  • తర్వాతి పేజీలో మీ హాల్‌టికెట్‌ నెంబర్‌ వివరాలను ఎంటర్‌ చేసి submit బటన్‌పై క్లిక్‌ చేయండి
  • స్క్రీన్‌లో మీకు ఫలితాలు డిస్‌ప్లే అవుతాయి
  • భవిష్యత్‌ అవసరాల కోసం మార్క్స్‌ షీట్‌ను ప్రింట్‌ అవుట్‌ తీసుకోండి. 
     

 

☛AP Inter 2nd Year Supply General Results 2024.. డైరెక్ట్‌ లింక్‌.. (Click Below Link ☟) 
https://results.sakshieducation.com/Results2024/Andhra-Pradesh/Inter/Sr-Inter/Supply/ap-intermediate-2nd-year-results-2024.html

☛AP Inter 2nd Year Supply Vocational Results 2024.. డైరెక్ట్‌ లింక్‌..
https://results.sakshieducation.com/Results2024/Andhra-Pradesh/Inter/Sr-Inter/Supply/Voc/ap-intermediate-2nd-year-vocational-results-2024.html


 

 

#Tags