టెన్త్, ఇంటర్- 2021 పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి: ఆదిమూలపు సురేష్
సాక్షి, ఎడ్యుకేషన్: ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ శనివారం వెల్లడించారు.
ఏపీ టెన్త్- 2021 పరీక్షల టైం టేబుల్, స్టడీ మెటీరియల్, బిట్ బ్యాంక్స్, మోడల్ పేపర్స్, కెరీర్ గైడెన్స్... ఇతర తాజా అప్‌డేట్స్ కోసం క్లిక్ చేయండి.
ఏపీ ఇంటర్- 2021 పరీక్షల టైం టేబుల్, స్టడీ మెటీరియల్, బిట్ బ్యాంక్స్, మోడల్ పేపర్స్, కెరీర్ గైడెన్స్... ఇతర తాజా అప్‌డేట్స్ కోసం క్లిక్ చేయండి.
కరోనా నేపథ్యంలో ముందస్తుగా షెడ్యూల్ ఇచ్చి పరీక్షలు నిర్వహిస్తామన్నారు. మే నెలాఖరు వరకు విద్యార్ధులకు సెలవులని, ఆరోగ్యంతో పాటు విద్యార్ధుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. జూన్ 1 నుంచి పాఠశాలలకు టీచర్లు రావాలని, రాబోయే రోజుల్లో కరోనా పరిస్థితులను బట్టి పరీక్షల షెడ్యూల్ ప్రకటిస్తామని మంత్రి సురేష్ తెలియజేశారు.
చదవండి:వచ్చే విద్యాసంవత్సరం నుంచి డిగ్రీ కోర్సులన్నీ ‘ఇంగ్లిష్ మీడియం’లోనే..!!
చదవండి:ప్రైవేట్ విద్యా సంస్థల్లో 45% మార్కుల కోసం డిమాండ్
చదవండి:టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహించకుంటే భవిష్యత్తులో నష్టపోతారు: సీఎం వైఎస్ జగన్

#Tags