AP Tenth Class Public Exams 2024:పదవ తరగతి పరీక్షలకు హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలి..
నంద్యాల(న్యూటౌన్): ఈనెల 18 నుంచి ఉదయం 30వ తేదీ వరకు జరిగే పదవ తరగతి పరీక్షలకు హాల్‌టికెట్లను www. bsc.ap.gov. in వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని డీఈఓ సుధాకర్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలి పారు. తమ పాఠశాల లాగిన్ యూజర్ పేరు, స్కూల్ కోడ్, పాస్వర్డ్‌తో డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు. వ్యక్తిగత హాల్‌టికెట్లను జిల్లా పాఠశాల పేరు, విద్యార్థి పేరు, పుట్టిన తేదీ, ఫీల్డ్‌లను ఎంచుకుని డౌన్‌లోడ్ చేసుకోవచ్చని డీఈఓ తెలిపారు
#Tags