డా.బీ.ఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీలో BEd –ODL కోర్సులో ప్రవేశాలు
హైదరాబాద్‌లోని డా.బీ.ఆర్.అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ.. 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి బీఈడీ ఓడీఎల్ కోర్సులో ప్రవేశాలకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
అర్హత: కనీసం 50 శాతం మార్కులతో బీఏ, బీఎస్సీ,బీకాం, బీసీఏ, బీబీఏ, బీబీఎం, బీఈ, బీటెక్ ఉత్తీర్ణతతో పాటు ప్రాథమిక విద్యలో శిక్షణ పొందిన ఇన్–సర్వీస్ ఉపాధ్యాయులై ఉండాలి. లేదా ప్రాథమిక విద్యలో టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ పూర్తిచేసి ఉండాలి.
కోర్సు వ్యవధి: రెండేళ్లు.
బోధనా మాధ్యమం: తెలుగు.
వయసు: 01.07.2024 నాటికి 21 ఏళ్లు పూర్తిచేసి ఉండాలి. గరిష్ట వయోపరిమితి నిబంధన లేదు.
ఎంపిక విధానం: ప్రవేశ ప్రక్రియ ద్వారా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
రూ.500 ఆలస్య రుసుముతో దరఖాస్తులకు చివరితేది: 25.12.2024.
హాల్ టిక్కెట్ డౌన్‌లోడ్‌తేది: 28.12.2024.
ప్రవేశ పరీక్ష తేది: 31.12.2024.
వెబ్‌సైట్: https://braou.ac.in
>> JEE Main 2025 Changes: జేఈఈ మెయిన్‌లో ఛాయిస్ ఎత్తివేత
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
#Tags